అప్పుడే వద్దు బ్రదర్..అప్పుడే వద్దు బ్రదర్..
మీడియాలో అన్నీ అంతే..ఒకదానిపై చర్చ మొదలైందంటే, మామూలుగా ఉండదు. తాజాగా టీమిండియాలో హాట్ టాపిక్ సర్ఫరాజ్‌ఖాన్. బెంగళూరులో న్యూజిలాండ్‌పై సెంచరీతో దుమ్మురేపాడుగా…ఇందులో చర్చేముంది బాగా ఆడాడు కదా..సరే చర్చ దాని గురించి కాదు, ఆ మ్యాచ్‌లో సరిగా ఆడని కేఎల్ రాహుల్‌పైనే