ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరగబోయే రెండో టెస్ట్ కోసం కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. చెపాక్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా…ఇప్పుడు కాన్పూర్‌లో రెండో టెస్ట్‌కు సిద్ధమైంది. చెపాక్‌లో అశ్విన్, పంత్, గిల్ సెంచరీలు చేసి ఊపు మీదున్నారు. ఐతే కాన్పూర్‌లో ఎవరు సెంచరీలు చేస్తారా? అనేది అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్న. కాన్పూర్‌లో ఇప్పటి కోచ్ గౌతమ్ గంభీర్, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్, మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు ఒక స్వీట్ మెమొరీ ఉంది. ఈ ముగ్గురూ 2009లో శ్రీలంకపై ఇదే వేదికలో సెంచరీలు చేశారు. మరి చెపాక్‌లో నిరాశపరిచిన కెప్టెన్ రోహిత్, కింగ్ కోహ్లీ నుంచి శతకం చూడాలనేదే అభిమానుల కోరిక..
అప్పుడు ఆ ముగ్గురు…ఇప్పుడు ఎవరు?
Related Post
డకౌట్ ఐతే అయ్యావు..రాటుదేలాలిడకౌట్ ఐతే అయ్యావు..రాటుదేలాలి
తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరుగుతున్న అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. ఏడో నెంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన నితీశ్ 6 బాల్స్ ఆడి రన్స్ చేయకుండానే పెవిలియన్‌కు చేరాడు. అంతేకాదు ఇండియా ఏ తరపున ఏ
లక్..నో అంటే లోకల్ ఓకేనాలక్..నో అంటే లోకల్ ఓకేనా
ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తమ జట్టును వదిలేయనున్నాడు..లక్నో ఫ్రాంచైజీయే రాహుల్‌ను రిలీజ్ చేయనుంది. ఐపీఎల్ మెగా ఆక్షన్ నవంబర్ 25, 26 తేదీల్లో సౌదీలో జరగనుంది. మెగా ఆక్షన్‌కు ముందే అన్ని ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్
ఓహో..తెలుగోళ్లకు ఆ రూట్ ఇదేనా?ఓహో..తెలుగోళ్లకు ఆ రూట్ ఇదేనా?
ఎక్కడి వాళ్లనైనా ఓన్ చేసుకునే మంచితనం తెలుగు అభిమానులకు ఉంది. అది సినిమాలోనైనా, ఆటలోనైనా..సరే మనకు ఈ వేదికపై సినిమా టాపిక్ కాదు కాబట్టి, అది వదిలేద్దాం. క్రికెట్ విషయానికొస్తే.. అదీ తెలుగు ప్లేయర్స్ ఆడుతుంటే..అభిమానులను ఆపతరమా..ఇప్పటి వరకు తెలుగు గడ్డ