బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా బంపర్ విక్టరీ సాధించి ఊపుమీదుంది. ఇక రెండో టెస్ట్ కాన్పూర్‌లో సెప్టెంబర్ 27 నుంచి మొదలవుతుంది. తొలి టెస్ట్‌లో ముగ్గురు పేస్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగిన టీమిండియా…రెండో టెస్ట్‌లో స్ట్రాటజీ మార్చే చాన్స్ ఉంది. కాన్పూర్‌లోని బ్లాక్ సాయిల్ (నల్లమట్టి పిచ్) స్లోగా ఉండే చాన్స్ ఉంది. దీంతో ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం లేకపోలేదు. బుమ్రాకు రెస్ట్ ఇచ్చి..సిరాజ్, ఆకాశ్‌దీప్‌ను కొనసాగిస్తే..బుమ్రా స్థానంలో లోకల్ బాయ్ కుల్దీప్ యాదవ్‌ను ఆడించొచ్చు. ఒకవేళ ఆకాశ్‌దీప్ స్థానంలో లెఫ్టార్మ్ పేసర్ యష్ దయాల్ ను ఆడించే అవకాశాలూ లేకపోలేదు. మొత్తానికి కాన్పూర్ టెస్ట్‌లో ఆడేందుకు లోకల్ బాయ్స్ కుల్దీప్, యష్ దయాల్ సిద్ధంగా ఉన్నారు.
రెండో టెస్ట్ కోసం లోకల్ బాయ్స్..?
Related Post
మాస్టర్ చెప్పిన ఆ మూడు తప్పిదాలుమాస్టర్ చెప్పిన ఆ మూడు తప్పిదాలు
సొంతగడ్డపై కివీస్‌తో వైట్‌వాష్ చేయించుకుని అపకీర్తి మూటగట్టుకున్న టీమిండియాపై మాజీ క్రికెటర్లు స్మూత్‌గా చురకలు అంటిస్తున్నారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ టీమిండియా ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు. టీమిండియా ఈసిరీస్‌కు సరిగ్గా ప్రిపేర్ కాలేదా? మన బ్యాటర్ల షాట్ సెలక్షన్ సరిగా లేదా?
కాస్త ఆగండి..కొన్నాళ్లు ఆడండి..కాస్త ఆగండి..కొన్నాళ్లు ఆడండి..
రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా..రిటైర్ అయితే మంచిదని ఉచిత సలహాలిస్తున్నారు, ఘాటైన విమర్శలు చేస్తున్నారు. కానీ ఒక్క సిరీస్ ఓడినంత మాత్రాన టీమిండియాకు ఎన్నో విజయాలు అందించిన ఆటగాళ్లను ఇలా విమర్శించడం కరెక్ట్ కాదు. నిజానికి మనం
చేదు మరిపించి..తీపితో మురిపిస్తారాచేదు మరిపించి..తీపితో మురిపిస్తారా
టీమిండియా స్వదేశంలో 0-3తో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్‌కు గురై, వారం గడించిందో లేదో, అప్పుడే మరో సిరీస్‌కు సిద్ధమైంది. ఆ టీమ్‌లోని ఒక్క అక్షర్ పటేల్ తప్ప మిగతా వారంతా టెస్ట్ జట్టులో లేనివారే. పక్కా టీ20 బ్యాటర్లు. ఇక మనం