రెండో టెస్ట్ కోసం లోకల్ బాయ్స్..?రెండో టెస్ట్ కోసం లోకల్ బాయ్స్..?
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా బంపర్ విక్టరీ సాధించి ఊపుమీదుంది. ఇక రెండో టెస్ట్ కాన్పూర్‌లో సెప్టెంబర్ 27 నుంచి మొదలవుతుంది. తొలి టెస్ట్‌లో ముగ్గురు పేస్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగిన టీమిండియా…రెండో టెస్ట్‌లో స్ట్రాటజీ మార్చే